చిరుతో సినిమా నా కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్ కథానాయకుడుగా రామదూత క్రియేషన్స్ పతాకంపై దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ రూపొందించిన ‘సిద్ధార్థ’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, సెన్సార్ బోర్డు ఎ-సర్ట్ఫికెట్ ఇచ్చిందన్నారు. మలేషియా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు హైలెట్‌గా ఉంటాయని, మణిశర్మ బాణీలకు ప్రేక్షకులలో మంచి స్పందన లభిస్తోందన్నారు. సాగర్ బుల్లితెరపై ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ చిత్రంలో కూడా అంత పేరు తెచ్చుకుంటాడని తెలిపారు. వైవిధ్యమైన జోనర్‌లో సినిమా సాగుతుందని, ఈనెల 16న విడుదల చేస్తామన్నారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన సిద్ధార్థపై మంచి నమ్మకం వుంది. బుల్లితెరపై మెగాస్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సాగర్‌ను ఇంత భారీ చిత్రంతో లాంచ్ చేయడం ఆనందంగా వుంది. కథను నమ్మాను కాబట్టే భారీగా రూపొందించాం. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి చిత్రాన్ని నిర్మిస్తున్నా. అమితాబ్, అమీర్‌ఖాన్ లాంటి వాళ్లతో సంచలనాత్మక చిత్రాలు తీసిన వర్మతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక, నేను మొదటినుండి చిరంజీవి అభిమానిని. ఆయనతో ఓ సినిమా చేయాలనే కోరిక వుంది. ఆయన ఓకే అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఎంత బడ్జెట్ అయినాసరే నేను రెడీ. వంగవీటి సినిమా తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తా.