హైపర్ షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, రాశిఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ హైపర్ (ప్రతీ ఇంట్లో ఒకడుంటాడు). ఈనెల రెండో వారంలో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, విజయదశమి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని, యాక్షన్ హీరో రామ్ నటన హైలెట్‌గా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని తెలిపారు. సత్యరాజ్, రావురమేష్, మురళీకృష్ణ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, కెమెరా: సమీర్‌రెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజ్, మాటలు: అబ్బూరి రవి, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.