కాల్‌మనీ కహానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం టాకీస్ పతాకంపై మక్కెన్ రంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాల్‌మనీ’. కృష్ణుడు, అంజనీకుమార్, సందీప్తి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు.
విజయవాడలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఓ డాన్ భరతం పట్టిన పోలీసు అధికారి కథనం వుంటుందని తెలిపారు. షూటింగ్ పూర్తిచేసిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:శ్రీనివాస్, కెమెరా:వీణా ఆనంద్, సంగీతం:అర్జున్, నిర్మాత:తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం:మక్కెన్ రంగా.