ఏంజెల్ హెబా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమారి చిత్రంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసి హెబా పటేల్ తాజా చిత్రం ఏంజెల్. పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై భువనసాగర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాగ అనే్వష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పాలకొండలో జరుగుతోంది. సోషియో ఫాంటసిగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 20 రోజులపాటు చిత్రీకరించనున్నారు. భీమ్స్ సంగీత సారథ్యంలో రూపొందించే ఆడియో కూడా త్వరలో రానుంది. తన కెరీర్‌లోనే ఏంజెల్ గొప్ప సినిమా కానుందని హెబా పటేల్ నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమాలో కీలకపాత్రలో తాను ప్రేక్షకులను అలరిస్తానని అంటోంది. చూద్దాం.. ఏంజెల్‌గా హెబా పటేల్ ఎంతమందిని ఆకట్టుకుంటుందో!