ఏమిరా.. సోదరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులు శరత్‌కళ్యాణ్, హనీగుప్తా, మోహన్ వత్స, ఉపాసన ప్రధాన తారాగణంగా జె.వి.ఆర్ సినిమాస్, వైష్ణవి ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై శ్రీనివాస్ నేదునూరి దర్శకత్వంలో జె.వి.ఆర్, దేశ్‌ముఖీరాజూ యాదవ్, శ్రీనివాస్ నేదునూరి సంయుక్తంగా రూపొందిస్తున్న ‘ఏమి సోదరా.. మనసుకేమయిందిరా’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, దామూ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రంలో యమధర్మరాజుగా జె.వి.ఆర్, చిత్రగుప్తుడిగా తా.రమేష్ నటిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- కొత్తవాళ్ళతో యమధర్మరాజు, చిత్ర గుప్తుని నేపథ్యంలో ప్రేమ కథనంతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సెట్స్‌పైకి వచ్చామని తెలిపారు. భోజ్‌పూరిలో అనేక చిత్రాలు నటించిన రాణి ఛటర్జి ఓ హైలెట్‌గా నిలవనుందని వారు తెలిపారు. వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి చిత్రీకరణ జరుపుతామన్నారు.