తమిళంలో అరంగేట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో విజయవంతమైనట్లుగానే తమిళంలో కూడా ఎప్పుడెప్పుడు నటిద్దామా అని ఎదురుచూస్తున్న రాశీకి మంచి అవకాశమే దొరికింది. అదనుచూసి హిట్ చిత్రంతో కోలీవుడ్‌ను ఏలాలనుకున్న ఆమెకు కాస్త ఆలస్యమైనా మంచి అవకాశం దొరికిందని ఆనందపడుతోంది. సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘సైతాన్ కా బచ్చా’ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తీక్ అనే దర్శకుడు రూపొందించే ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలో కూడా అనువాదం చేయనున్నారు. మూడు భాషల్లోనూ తెలిసిన కథానాయిక కాబట్టి రాశీఖన్నానే సరైన ఎంపిక అని యూనిట్ భావిస్తోంది. సిద్ధార్థ్‌తో హీరోయిన్ కనుక రాశీఖన్నాకు ఇంతకంటే మరో అవకాశం రాదని, తాను కూడా ఫిక్స్ అయిపోయింది. తెలుగులోలాగా తమిళంలో కూడా రాశీఖన్నా సూపర్‌హిట్ హీరోయిన్‌గా నిలుస్తుందేమో చూడాలి.