వేడి పుట్టింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ త్రిష రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటినుండీ చేసిన సినిమాలన్నీ ఆమెకు ఎటువంటి లాభం ఇవ్వలేదు. ముఖ్యంగా అందరూ వెళ్ళే దారిలో వెళ్లి నాయకితో భయపెట్టి హిట్ కొట్టాలనుకున్నా ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక ఇప్పుడు మరో హారర్ సినిమా చేస్తోంది. మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో పడిందట. మలయాళంలో హిట్‌గా సంచలనం రేపిన ‘100 డిగ్రీల సెల్సియస్’ చిత్రంతో శే్వతమీనన్ మంచి పేరును తెచ్చుకుంది. ఈ సినిమా త్రిషకు బాగా నచ్చిందట. నటన, గ్లామర్ రెండూ ఈ సినిమాకు ప్రధాన అంశాలు కావడంతో ఈ చిత్రం రీమేక్ చేస్తే హిట్ కొట్టడం ఖాయమని భావిస్తోంది. ఐదుగురు మహిళల జీవితాల చుట్టూ జరిగే ఈ కథను మాతృక దర్శకుడైన మిత్రన్ జవహర్‌తోనే రూపొందించడానికి సిద్ధమవుతోంది. మరో భామ లక్ష్మీరాయ్ ఇప్పటికే ఈ సినిమాలో ఓ పాత్రను పోషిస్తోందట.