భారీ ఆఫర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ తెలుగు, తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా వుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ సరసన ఖైదీ నెం.150తోపాటు తమిళంలో స్టార్ హీరో అజిత్ 57వ చిత్రంలోనూ అలాగే మణిరత్నం డైరెక్షన్‌లో జీవ హీరోగా రూపొందుతున్న ‘కావలై వెండం’సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇన్ని భారీ ప్రాజెక్టులుచేస్తున్న ఈమెను మరో పెద్ద ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇలయదళపతి విజయ్ 61వ చిత్రంలో ఈమె హీరోయిన్‌గా నటిస్తోందట. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని ‘విజయ్ తెండల్’ సంస్థ నిర్మాణంలో అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో విజయ్, కాజల్ జంటగా వచ్చిన ‘తుపాకి, జిల్లా’ సినిమాలు భారీ విజయాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. మూడోసారి కాజల్ విజయ్ జోడికడుతుంది మరి.