రాజధానిలో.. ఓ ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మై డ్రీమ్స్ అసోసియేషన్స్ పతాకంపై ఎస్.కృష్ణతేజ నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘రాజధానిలో.. ఓ ఇల్లు’. విక్రమ్ ఆర్య కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో త్వరలో ఈ షూటింగ్ ప్రారంభిస్తామని, విజువల్ ఎఫెక్ట్‌కు పెద్దపీట వేసి రూపొందిస్తున్న ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:శరత్‌లాల్, ఎడిటింగ్:నందమూరి హరి, పాటలు:పెద్దాడ మూర్తి, సంగీతం:సుకు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఆనంద్.