మా అబ్బాయి ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ విష్ణు హీరోగా కుమార్ వట్టి దర్శకత్వంలో వెనె్నల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘మా అబ్బాయి’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ప్రకాష్‌రావు మాట్లాడుతూ, ‘మా తొలి ప్రయత్నంగా మా అబ్బాయి చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
అన్ని రకాల అంశాలు ఉన్న సినిమా ఇది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు కుమార్ వట్టి మాట్లాడుతూ-‘ సరికొత్త కథాకథనంతో తెరకెక్కిన చిత్రం ఇది. అందరూ మా అబ్బాయి అనేలా ఉంటుంది. దర్శకుడిగా పరశురామ్ దగ్గర పనిచేశాను. చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా..’ అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, కథ ప్రకారం పెద్ద హీరోతో చేయాల్సిన ఈ సినిమాను తనతో చేస్తున్నందుకు ఆనందంగా వుందని అన్నారు.