క్లైమాక్స్‌లో గుంటూరోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరోడు. సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనోజ్ సరసన కంచె ఫేం ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటాక్, శౌర్య చిత్రాల తరువాత మంచు మనోజ్ నటిస్తున్న గుంటూరోడు సినిమాతోపాటు శ్రీలంక మిలిటెంట్ ప్రభాకరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు చిత్రంలో నటిస్తున్నాడు. విభిన్నమైన కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మనోజ్ కెరీర్‌లో భిన్నమైన చిత్రంగా నిలవనుంది.