కొత్త లుక్ ఎవరి కోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త లుక్‌తో కనిపిస్తున్న ఎన్టీఆర్ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తరువాత ఇంకా ఏ సినిమా మొదలుపెట్టలేదు. తన కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తరువాతి సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలనే ప్లాన్‌లో భాగంగా ఆయన పావులు కదుపుతున్నాడు. ఇక ‘జనతా గ్యారేజ్’ విడుదలై చాలా రోజులు అవుతోంది. ప్రస్తుతం ఇటివద్దనే ఉంటున్న ఎన్టీఆర్ లుక్ ఒకటి సంచలనం రేపుతోంది? అసలు ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు? అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నిజమే ఎన్టీఆర్ ఈ లుక్‌ని చూసి నెక్స్ట్ సినిమా కోసం అనుకునే ఛాన్స్ ఎలాగూ లేదు. మరి ఎందుకు ఎన్టీఆర్ ఇలా తయారయ్యాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఇక ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడితో చేస్తాడని వార్తలు వస్తున్నాయి.