ఏప్రిల్‌లో సర్దార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటినుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూట్ చేశారు. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్‌గా 25 రోజులు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ ముగిసేసరికి దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తికానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చిలో ఆడియోను, ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.