అన్ని రోజులా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది నటీనటులకు బుల్లితెర తొలి వేదికగా నిలుస్తోంది. టీవీ షోల్లో నటించి మెప్పించినవారు సినిమాల్లోనూ నటిస్తున్నారు. మరికొందరు నటీనటులు వెండితెరపై అవకాశాలు మందగించినప్పుడు.. మంచి పారితోషికం ఇస్తే బుల్లితెరకు ఓకే చెప్పేస్తారు. ఆ విధంగానైనా ప్రేక్షకులకు చేరువగా ఉండొచ్చన్నది వారి ఆలోచన. ఇంతలా నటీనటులకు ఉపయోగపడుతున్న టీవీ షో అవకాశం బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసుకు మాత్రం కష్టంగా అనిపిస్తోందట. ఆ మధ్య కరణ్‌సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్న బిపాసా, తాజాగా ఓ టీవీ షోకి భర్తతో కలసి అతిథిగా వెళ్లింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఈమధ్య ఒకరు నన్ను టీవీ షో చేయమని అడిగారు. అది ఏడాదిన్నరపాటు కొనసాగుతుంది. నెలలో 25 రోజులు పనిచేయాలి. అది ఒప్పుకుంటే నా జీవితాన్నంతా వారే లాగేసుకుంటున్నట్టు అనిపించింది. టీవీ షోల ఒప్పందాలు ఎక్కువ కాలం ఉంటాయి. అది నాకు చాలా కష్టం’ అని చెబుతోంది. అందుకే టీవీ షోలను ఒప్పుకోనని అంటోంది.