నాని కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్టుగా ‘జెంటిల్‌మన్’, ‘మజ్ను’ సినిమాల తరువాత ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తున్నాడు నాని. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరో భిన్నమైన సినిమా చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఓకె చెప్పాడట. ఈ చిత్రం ద్వారా శివకుమార్ అనే దర్శకుడు పరిచయం కానున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 23న ప్రారంభం కానుందట. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ చివర్లో మొదలుకానుంది. ‘జెంటిల్‌మన్’ సినిమాతో నాని, నివేదాల జోడీకి మంచి గుర్తింపు దక్కింది. దాంతో ఈ సినిమాలో కూడా వారిద్దరూ కలిసి నటిస్తున్నారు.