ఒక్కడొచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ఎం.పురుషోత్తం సమర్పణలో సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందించిన చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 500, 1000 రూపాయల నోట్ల రద్దు చేసినందున చిత్రం విడుదల జరగలేదన్నారు. విశాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌లో రూపొందించిన ఈ చిత్రం తమ సంస్థకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకం వుందన్నారు. జగపతిబాబు విలన్‌గా నటించిన ఈ చిత్రంలో సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:హిప్ హాప్ తమిళ, కెమెరా:రిచర్డ్ ఎం.నాథన్, మాటలు:రాజేష్ ఎ.మూర్తి, ఎడిటింగ్:ఆర్.కె.సెల్వ, నిర్మాత:జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సురాజ్.