ఖైదీ కొత్త రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 150వ సినిమాగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన తొలిసారిగా కథానాయికగా నటించడం విశేషం. చిరంజీవి చిత్రాలకు ఉన్న మాస్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని ఆయన పాత్రను సృష్టించారు. త్వరలో వెండితెరపై రానున్న ఈ చిత్రంలో చిరంజీవి మాస్ డాన్సులు, ఫైట్లు ప్రేక్షకులను అలరించనున్నాయి. రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన ఈ సినిమాలో చిరంజీవి తిరిగి తన స్టామినాను నిరూపించుకోనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ లుక్‌ను గురువారం విడుదల చేశారు.