ఎంతవరకు ఈ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రంగం’ వంటి సూపర్‌హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కవలై వేండం’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.కె. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. జీవా మాట్లాడుతూ- ఎంతవరకు ఈ ప్రేమ చాలా ఎంటర్‌టైనింగ్ లవ్‌స్టోరీ అని, ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అని, ఫుల్ ఫన్ మూవీ అని అన్నారు. నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్న ఈచిత్రం ‘్భలే భలే మగాడివోయ్’, ‘పెళ్లిచూపులు’ తరహాలో ఉంటుందని అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ లవ్‌స్టోరీతో సహా అన్ని ఎలిమెంట్స్‌తో అందరికీ నచ్చే మూవీ అవుతుంది. సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ- ఎంతవరకు ఈ ప్రేమ సినిమా అనువాద సినిమా అయినప్పటికీ వెంకటేష్ దగ్గరుండి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుని స్ట్రెయిట్ సినిమా విడుదల చేస్తున్నారు. జీవా తండ్రి సౌతిండియాలోనే ఎన్నో మంచి సినిమాలను అందించారు.