మధురిమ మంత్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య హీరోయిన్స్ బాగా తెలివిమీరిపోయారు. హీరోయిన్‌గా ఛాన్సులు ఎలాకొట్టేయాలో బాగా తెలుసుకున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ భామలు ముందు వరసలో ఉన్నారు. ఇక వారినే ఫాలో అవుతున్నారు సౌత్ హీరోయిన్స్. లేటెస్ట్‌గా ఈ అమ్మడు కూడా అదే రూట్‌లోకి వచ్చి... అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇంతకి ఎవరా భామా ఏమా కథ అంటే.. ఆమధ్య ‘సరదాగా కాసేపు’ సినిమాలో నరేష్ సరసన మెరిసిన మధురిమా గుర్తుందిగా, ఆ సినిమా తరువాత రెండు మూడుసినిమాలు చేసిన ఈ భామకు తెలుగులో పెద్దగా క్రేజ్ దక్కలేదు. దాంతో నైరాబెనర్జీగా పేరుమార్చుకున్న మధురిమా బాలీవుడ్‌లో పోర్న్ పాప సన్నీ నటించిన ‘వన్ నైట్ స్టాండ్’ సినిమాలో నటించి కుర్రకారు మనసు దోచింది. ఇప్పుడు సౌత్‌లోనూ ఆ మాయ చేయాలని చూస్తోంది. అందుకే బికినీలు వేసి దుమ్మురేపేందుకు రెడీ అయింది.