జీరో సైజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే సౌత్‌లో క్రేజీ హీరోయిన్, పైగా ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఇప్పటికే హాట్ హాట్ గ్లామర్ ఫోజుల్లో అదరగొట్టే నయనతార.. మొదట్లో బొద్దుగా ఉండేది. ‘చంద్రముఖి’ తరువాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాగా సన్నబడింది. స్లిమ్ అయిన నయనతారకు అవకాశాలు క్యూకట్టాయి. ఆ లిస్ట్‌లో టాప్ హీరోయిన్‌గా మారిన ఈ భామ లేటెస్ట్‌గా జీరోసైజ్ చేస్తానంటుంది. తాజాగా శివ కార్తికేయన్ హీరోగా రూపొందే సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఈ భామ బికినీ అందాలు కనువిందు చేస్తాయట. అందుకే దర్శకుడు కాస్త సన్నబడాలని చెప్పడంతో.. నయన కూడా ఓకే చెప్పింది. చెప్పడమే ఆలస్యం వెంటనే బరువుతగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి నయనతార జీరో సైజ్ చేసిందంటే మిగతా హీరోయిన్స్‌కి చెమటలు పట్టాల్సిందే.