లావణ్య త్రిపాఠి బర్త్‌డే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 December 2016
‘సోగ్గాడే చిన్నినాయన’, ‘్భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుర్తింపు పొందిన ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి జన్మదినోత్సవ వేడుకలు వికారాబాద్‌లో ‘మినిస్టర్’ షూటింగ్ లొకేషన్లో నిర్వహించారు. వరుణ్‌తేజ్, శ్రీనువైట్ల కేక్ కట్ చేసి బర్త్‌డే లావణ్య త్రిపాఠికి అందించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు