త్వరలో నేనొస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక పల్లవి, జ్ఞాన్, సూర్యశ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పరంధ్‌కళ్యాణ్ దర్శకత్వంలో రైజింగ్ టీమ్ రూపొందిస్తున్న చిత్రం ‘నేనొస్తా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ థ్రిల్లర్ సినిమాగా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోందని, హైదరాబాద్, వికారాబాద్, నరసాపూర్, వైజాగ్, జడ్చర్ల తదితర ప్రాంతాల్లో హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. 5 పాటలున్న ఈ చిత్రంలో వౌనిమ, దామిని పాడిన పాట హైలెట్‌గా నిలుస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. సంధ్యాజనక్, బిహెచ్‌ఇఎల్ ప్రసాద్ నటించిన ఈ చిత్రానికి మాటలు: బాషా మజహర్, దర్శకత్వం: పరంద్ కళ్యాణ్.