చెల్లిగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెన్సిబుల్ దర్శకునిగా మంచి పేరుతెచ్చుకున్న సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో క్రేజీ హీరోయిన్‌గా మారింది హెబాపటేల్. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమ..’తో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హెబా కనిపించేది కొద్దిసేపే అయినా కీరోల్ పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈసినిమాతో కూడా తన క్రేజ్ రెట్టింపు అవుతుందనే సంతోషంలో వుందట ఈ భామ. ఇటీవలే పారిస్‌లో జరిగిన షెడ్యూల్‌లో పాల్గొన్న హెబా ఈ చిత్రంలో హీరోయిన్‌కు చెల్లిగా కనిపిస్తుందని తెలిసింది. మరి ఈ సినిమాతో హెబా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!