మహేష్ బిజీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తిచేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా షూటింగ్‌లో మహేష్ బుధవారం నుండి పాల్గొంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమా టైటిల్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సమాచారం.