టాప్‌లెస్‌లో షాకిస్తున్న దిశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్లు క్రేజ్ తెచ్చుకోవడం , అవకాశాలు పట్టేయడం ఎలాగో బాగా తెలుసుకున్నారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ హాట్ భామ ఏకంగా టాప్‌లెస్‌లో పోజులిచ్చి షాక్ ఇచ్చింది. ఆమే- దిశా పటాని. ఆమధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని గ్లామర్‌తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎం.ఎస్.్ధని సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మరిన్ని ఛాన్సులు కొట్టేయడానికి టాప్‌లెస్‌లో కిర్రెక్కిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఎందుకు టాప్‌లెస్‌గా అందాలు ఆరబోసిందంటే- బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డొబోరతాన్ని కాలెండర్ కోసం ఇలా రెచ్చిపోయింది.