బాలీవుడ్ సినిమాతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో భారీ చిత్రాలు నిర్మించి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్. ఈమధ్య సినిమాలకు దూరంగా వున్న ఆయన రీ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆంజనేయులు, గబ్బర్‌సింగ్, గోవిందుడు అందరివాడేలే, బాద్‌షా, టెంపర్ లాంటి చిత్రాల్ని నిర్మించి మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు గణేశ్. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది. పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర నెగెటివ్ షేడ్‌లో ఆకట్టుకుంది. ఈ సినిమా బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు బాగా నచ్చిందని, దీన్ని రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారట. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.