దర్శకుడు ఏలేటి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం మా జన్మహక్కు, గీత లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏలేటి రామారావు ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా తేజంపూడిలోని ఆయన స్వగృహంలో చివరి శ్వాస విడిచారు. ప్రజానాట్యమండలి సభ్యుడిగా అనేక నాటకాలు ప్రదర్శించి, రచించి, దర్శకత్వం వహించారు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.