న్యూడ్‌గా ఇలియానా పోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నజాజి నడుము సుందరి, అందాల హాట్ భామ ఇలియానా టాలీవుడ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రస్తుతం బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇక్కడ టాప్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో వెలిగిపోవాలని అనుకున్నా ఆ కలలు కల్లలయ్యాయి. బాలీవుడ్‌లో చేసిన రెండు, మూడు సినిమాలు ఆమెకు పెద్దగా క్రేజ్ తీసుకురాలేదు. ఎలాగూ సినిమాలు లేవు కదా అని ప్రేమాయణంలో జోరు పెంచింది. ఘాటు లిప్‌లాక్, బికినీలంటూ నానా హంగమా చేసి క్రేజ్ తెచ్చుకోవడానికి వేరే మార్గాలు ఎంచుకుందట! తాజాగా నగ్నంగా పోజులిచ్చి షాక్ ఇచ్చింది బాత్ టబ్‌లో వంటిమీద నూలుపోగు లేకుండా పడుకుని, కనిపించీ కనిపించని అందాలతో ఫొటో దిగింది. ఆ ఫొటోను తీసింది ఎవరో కాదు- ఆమె ప్రియుడు ఆండ్రూ నీబోస్. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలియామా మరింత షాక్ ఇచ్చింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆమె తెలివిమీరిందని అంటున్నారు సౌత్ జనాలు. ఆమె తాజా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.