ఓ పిల్లా నీ వల్లా టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణచైతన్య, రాజేష్ రాధోడ్, మోనికా సింగ్, షాలూ చారసీయా ప్రధాన తారాగణంగా బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిశోర్ రూపొందించిన చిత్రం ‘ఓ పిల్లా నీవల్లా’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హీరో శర్వానంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- టీజర్ మొత్తం వైవిధ్యంగా, ఆసక్తికలిగేలా సాగిందని, కొత్తదనాన్ని అందుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని, మంచి విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని తెలిపారు. లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాలను మెప్పించే కథనంతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన సినిమాను మార్చిలో విడుదల చేయనున్నామని తెలిపారు. సూర్యశ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:అనిల్ కింతాడ, సంగీతం:మధు పొన్నాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:కిషోర్.