కేలండర్‌ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో దబ్బూ రత్నాని కేలండర్‌కు విశిష్టస్థానం ఉంది. నూతన సంవత్సరానికి సంబంధించిన కేలండర్‌ను ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. హిందీ చిత్రరంగానికి చెందిన అతిరథమహారథులు హాజరైన ఈ వేడుకలో అలనాటి తారలు, ఈతరం భామలు హాజరైనారు. భాగ్యశ్రీ, కృతిసనన్, సన్నీలియోన్‌సహా షారుక్‌ఖాన్, అథియాశెట్టి, ఫర్హాన్, అలియాభట్, రేఖ, సిద్దార్థ్, రిసాహైడెన్, కిమ్‌శర్మ తదితరులు ఈ వేదికపై తళుక్కుమన్నారు.