అదే కాలండీ బాబూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా హిట్ అయితే ఆ చిత్ర కథానాయికని గోల్డెన్‌లెగ్ అంటారు. ఆమెవల్లే ఈ సినిమా హిట్ అయిందంటారు. పనిలో పనిగా హీరో స్టామినాను కూడా లెక్కలు వేస్తారు. సినిమా ఫట్ అయితే ఐరెన్‌లెగ్ అంటారు. ఈ ఐరెన్‌కు, గోల్డ్‌కు తేడానే లేదు. ఏదైనా ఒకటే కాలండీ బాబూ అంటోంది యువ కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లౌక్యం’ చిత్రాలు విడుదలైనపుడు రకుల్‌ను అందరూ గోల్డెన్ లెగ్ గోల్డెన్ లెగ్ అని ఆకాశానికి ఎత్తేశారు. అదే లెగ్‌ను మళ్లీ ‘కిక్-2’, ‘బ్రూస్‌లీ’ చిత్రాల తరువాత ఐరెన్‌లెగ్ అనేశారు. అవన్నీ ఏవీ వుండవండి. అదే కాలు అన్ని చిత్రాల్లో నటిస్తుంది. అంతమాత్రాన మెటల్స్ మారవని, ప్రస్తుతం తాను ఎన్టీఆర్‌తో నటించిన చిత్రంతో ఈ అనుమానాలన్నీ ఎగిరిపోతాయని భరోసాగా చెబుతోంది.