రోగ్ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇషాన్ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తన్వి ఫిలింస్ పతాకంపై సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి రూపొందిస్తున్న చిత్రం ‘రోగ్’ (మరో చంటిగాడి ప్రేమకథ’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాతలు తెలియజేశారు. నేడు శివరాత్రి సందర్భంగా కథానాయకుడికి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. తెలుగు కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాలో మన్నారా చోప్రా, ఏంజెలా కథానాయికలుగా నటించారు. అనూప్‌సింగ్, ఆజాద్ ఖాన్, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్, సుబ్బరాజు, రాహుల్‌సింగ్, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కశ్యప్, కెమెరా:ముకేష్.జి, నిర్మాతలు:సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి, దర్శకత్వం:పూరి జగన్నాధ్.