మళ్లీ వస్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మరిల్లు హాసినిగా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు వున్న జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. ఇక జెనీలియా రీఎంట్రీ ఉండదని అందరూ భావిస్తున్న తరుణంలో మరోసారి తన రీఎంట్రీని ప్రకటించి బిజీ బిజీగా షూటింగ్ చేస్తోంది. అయితే సినిమాలతో కాకపోయినా వాణిజ్య ప్రకటనలతో జెనీలియా బిజీగా వుంటోంది. టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఫెయిర్ అండ్ లలీ, ఫాంటా, పార్కర్‌పెన్‌లాంటి ఐటెమ్‌లకు మోడలింగ్ చేసిన ఈ అమ్మడు తాజాగా ఫ్రీగాకెమ్ ప్రకటనలతో బుల్లితెరపై సందడి చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లిగా ప్రమోషన్ పొందినా అదే క్యూట్ గ్లామర్ ఆమెలో కనిపిస్తోందట. మన దర్శకుల దృష్టిలో పడుతుందేమో చూడాలి!

చిత్రం..జెనీలియా