ఇక సప్తగిరి హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్యనటుడు సప్తగిరి హీరోగా మారారు. రుగ్వేదా డ్రీమ్స్ పతాకంపై సాగర్ దర్శకత్వంలో ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సాగర్ మాట్లాడుతూ ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నామని తన శిష్యులైన శ్రీనువైట్ల, వివి వినాయక్, నాగేశ్వరరెడ్డి తదితరులు ఈ చిత్ర రూపకల్పనలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, శిష్యుల సహకారంతో గురువు సినిమా చేయడం ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. పరిశ్రమలో రావడానికి కారణమైన గురువుకు చేస్తున్న సత్కారంలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని రవికుమార్ చౌదరి తెలిపారు.