సర్దార్ గబ్బర్..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 January 2016
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లో పవన్ కల్యాణ్ లుంగీకట్టి ఓ చేత్తో తుపాకీపట్టి కాకీ చొక్కా వేసి గుర్రంతో నడిచివస్తున్న గెటప్ అందరినీ ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ టీజర్‌కు అభిమానులనుండి మంచి ఆదరణ లభిస్తోంది.