మారథాన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబైలో నిర్వహించిన ప్రతిష్టాత్మక మారథాన్‌కు విశేష స్పందన లభించింది. దాదాపు 50వేలమంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అందాలనటి కత్రినాకైఫ్, ఆమె ట్రెయినర్ యాస్మిన్ కరాచీవాల, ప్రముఖ నటులు ఆర్.మాధవన్, గుల్షన్‌గ్రోవర్, అబ్రహం సహా పలువురు హాజరయ్యారు. మంచి ఆరోగ్యం, చక్కటి ఫిట్‌నెస్ ఉండాలంటూ చైతన్యం కలిగించేందుకు ఏటా ఈ మారథాన్ నిర్వహిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్‌గా పేర్కొనే ఈ మారథాన్ ప్రైజ్‌మనీ 3,77,000 యుఎస్ డాలర్లు.