కాష్మోరా రాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన తారగా దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నయనతార
ఇప్పుడు సినిమాలపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. వరుస అవకాశాలతో జోరుమీదున్న ఈ భామ మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే మాయ చిత్రంతో ప్రేక్షకుల్ని భయపెట్టిన ఈ భామ ఈసారి కాశ్మోరారాణిగా భయపెట్టడానికి రెడీ అవుతోంది. కార్తి హీరోగా నటిస్తున్న ‘కాష్మోరా’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. హర్రర్ ఎంటర్‌టైనర్‌గా
తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార మహారాణి పాత్రలో కనిపిస్తుందట. మరోవైపు
కాష్మోరాగా కూడా భయపెడుతుందని అంటున్నారు. మహారాణి పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందని, ఇలా రెండు విభిన్నమైన పాత్రల్ని ఒకే చిత్రంలో పోషించి సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.