బేగం జాన్‌తో వస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్స్‌పాపగా టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ఆషాశైని, తొలినాళ్లలో హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నా, ఆ తరువాత ఆమెకు అవకాశాలు కలిసిరాలేదు. రకరకాల పేర్లు పెట్టుకుని కలిసి వస్తుందేమో అని ప్రయత్నాలూ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బేగం జాన్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. విద్యాబాలన్ లీడ్‌రోల్‌లో నటిస్తుండగా, గుజరాత్‌కు చెందిన మైనా అనే ఓ గిరిజన యువతి పాత్రాలో ఆశాషైని నటించింది. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌లో తనకు ఆఫర్లు వస్తాయని చెబుతోంది. తెలుగు ప్రేక్షకులు నన్ను మర్చిపోయారని, తాను తెలుగు చక్కగా మాట్లాడగలనని, బేగం జాన్ తరువాత తెలుగులో ఆఫర్లు వస్తాయన్న ఆశాభావంతో వుంది. బేగం జాన్ చిత్రంలో వేశ్యగా తన పాత్రలో చక్కగా నటించానని తెలిపారు. చూద్దాం.. ఆ సినిమా వచ్చాక ఆషాశైనికి అవకాశాలు ఎన్ని వస్తాయో?!