చందుతో చైతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమమ్’ తెలుగులో మంచి విజయం సాధించాక తెలుగులో దర్శకత్వం వహించిన చందు మొండేటి, నాగచైతన్యల కాంబినేషన్ మళ్లీ ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆరు నెలలు దాటిపోయినా చందు మొండేటి కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. తాజాగా ఆయన రాసుకున్న ఓ కథకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. నాగచైతన్యను ఓ సరికొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నంలో చందు ఉన్నాడు. స్క్రీన్‌ప్లే హైలైట్‌గా సాగే ఈ చిత్రంలో తన నటనను చందు పూర్తిగా ఆవిష్కరించగలడన్న నమ్మకంతో చైతన్య ఉన్నాడు. అందుకే కొత్త తరహాగా రూపొందిన ఈ కథ వినగానే నాగచైతన్య ఒప్పుకున్నాడట. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రానున్నదని టాలీవుడ్ సమాచారం.