పూర్తికావస్తున్న నిర్మల కానె్వంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా మాట్రిక్స్ టీమ్‌వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ నిర్మల కానె్వంట్. జి. నాగకోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రేయాశర్మ కథానాయికగా నటిస్తోంది. జైపూర్, అరకు, మెదక్, నైనిటాల్, చిగ్‌మంగళూరులలో ఐదు షెడ్యూల్స్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం సంక్రాంతికి సూపర్‌హిట్ కొట్టిన సందర్భంగా ఆనందంగా వుందని, ఈ చిత్రంలో నాగార్జున పాత్ర కూడా
వుండడంతో ఆయనకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో చిత్రీకరిస్తామని తెలిపారు. ఆదిత్య మీనన్, సత్యకృష్ణ, సూర్య, అనితాచౌదరి, సమీర్, తా.రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రోషన్ సాలూరి, కెమెరా: ఎస్.వి.విశే్వశ్వర్, దర్శకత్వం:జి.నాగకోటేశ్వరరావు.