బ్రాండ్ భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది గ్లామర్ భామ తమన్నా. ఆమె తాజాగా నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమాలో గ్లామర్‌తో ప్రేక్షకుల్ని పిచ్చెక్కించింది. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ మరోవైపు కమర్షియల్ ప్రోడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ప్రచారం కల్పిస్తోంది. తాజాగా సామాజిక అంశంతో రూపొందే ‘బేటీ బచావో, బేటీ పడావో’ ఫెడరేషన్‌కి తమన్నా ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆగ్రాలో జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది. రెగ్యులర్, కమర్షియల్ యాడ్స్ చేస్తూనే సమాజానికి హెల్ప్ అయ్యే ‘స్వచ్ఛ్భారత్’, ‘పేటావారి బిఎ’ ‘బన్నీస్ హనీ- బ్రై క్రూయల్టీ ఫ్రీ కాస్మొటిక్’ అనే బ్రాండ్‌లతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుందట. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ఊపిరి’ చిత్రంలో నటిస్తోంది.