డర్టీ గేమ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖయ్యూం, అస్మిత లీడ్ రోల్స్‌లో తాడి మనోహర్‌కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం డర్టీ గేమ్. షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రంలోని పాటల మంచి ఆదరణ పొందాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వైవిధ్యంగా రూపొందిస్తున్న చిత్రంలో డర్టీ గేమ్ ఏంటి? ఎవరు ఆడారు? చివరికి ఏమైంది? లాంటి ఆసక్తిపెంచే స్క్రీన్‌ప్లే, థ్రిల్ కలిగించే ఎపిసోడ్స్‌తో కామెడీని మిక్స్‌చేసి సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నట్టు చిత్ర బృందం చెబుతోంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన చిత్రంలో సురేష్, కోట, సునీల్‌కుమార్, రాజీ నాయర్ తదితరులు నటించారు. చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ, దర్శకుడు తాడి మనోహర్‌కుమార్.