డోస్ పెంచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే ఎండాకాలం. ఎండలు మండుతున్నాయి. ఇలాంటి టైంలో బరువైన డ్రెస్సులుకంటే, కంఫర్టబుల్స్ వాడటమే బెటర్? ఎవ్వరూ అడగని డౌట్స్‌కు ఆన్సర్ చెప్తోంది ఎవరో కాదు, అమలాపాల్. ఎలాంటి సంకోచాలు లేకుండా ఇస్తోన్న అమలాపాల్ స్టేట్‌మెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు సినీజనం. స్టేట్‌మెంట్స్‌తో ఆగకుండా, అప్పియరెన్స్ కూడా చూపిస్తోందట. కట్టుతో కనికట్టు చేయడం అందరికీ అబ్బే విద్య కాదు. కానీ ఈ టాలెంట్ అమల దగ్గర చాలానే ఉంది. అందుకే అర్లీగా పెళ్లి, ఆ వెంటనే బ్రేకప్ అయిపోయినా, టాప్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది అమలాపాల్. పనిలో పనిగా రీసెంట్‌గా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కవర్‌పేజ్‌కీ ఎక్కింది. అంతేనా.. సమ్మర్‌వేర్ ఇలావుంటే కంఫర్ట్ అంటూ టాప్‌లెస్‌లో.. ఫెయిర్ స్కిన్‌కు కేవలం బ్లాక్ టాప్ మాత్రమే తగిలించి మాంచి ఫోజిచ్చింది. అమలాపాల్‌ను ఇలా చూసి జనం ‘గ్రేట్ గట్స్’ అంటున్నారు. ఎందుకంటే -పర్సనల్ సంగతులు చెప్పడానికీ ఈ డైవోర్స్‌డ్ హీరోయిన్ ఏమాత్రం వెనకాడటం లేదట. ‘నేను మంచి జ్ఞాపకాలు మాత్రమే గుర్తుంచుకోడానికి ఇష్టపడతా. ఇబ్బంది పెట్టే గతాన్ని ఎక్కడిదక్కడే వదిలేసి ముందుకెళ్లడం అలవాటు చేసుకున్నా’ అంటోంది అమలాపాల్.