ఉగ్రంగా ఖరారైన జెడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెడి చక్రవర్తి, అక్షిత జంటగా నక్షత్ర మీడియా పతాకంపై అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి టైటిల్‌ను ‘ఉగ్రం’గా ఖరారు చేశారు. చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను జెడి చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ గురువు జెడి హీరోగా తన దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘ఉగ్రం’ టైటిల్ ఖరారు చేశామన్నారు. వైవిధ్యమన కథనంతో రూపొందుతున్న చిత్రమని, తమన్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో ఉందని, దిల్‌సుక్‌నగర్‌లో మరో పది రోజులు షూటింగ్ చేసి వచ్చే నెలలో ప్రి రీలీజ్ వేడుక జరపనున్నట్టు చెప్పారు. చిత్రానికి కెమెరా అంజి, ఎడిటింగ్ గౌతమ్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అమ్మ రాజశేఖర్.