దేవి గొప్ప మెజీషియన్: చిరంజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు దక్షిణాదిలో ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ తాజాగా విదేశాల్లో మ్యూజిక్ షో ఇవ్వనున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘దేవిశ్రీ ప్రసాద్ పాపులారిటీ ఉన్న సంగీత దర్శకుడు. ఎంతో డెడికేషన్‌తో సినిమాలో పనిచేస్తాడు. తను మ్యుజీషియన్ కాదు, మెజీషియన్’ అంటూ చిరంజీవి అభినందించారు.