కొత్త రూట్లో అమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఈమధ్య హీరోయిన్స్ బాగా హుషారు అవుతున్నారు. అందుకే హీరోయిన్‌గా క్రేజ్ వున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనక వేసుకునేందుకు సిద్ధం అవుతూ.. దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే కొందరు భామలు సొంతంగా వ్యాపార రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ లిస్ట్‌లోకి చేరనుంది హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించే అమీ జాక్సన్? ప్రస్తుతం రజని సరరసన రోబో 2.0లో నటిస్తున్న ఈ అమ్మడు ఈ సినిమా షూటింగ్‌ని పూర్తిచేసింది. దాంతోపాటు మోడల్‌గా బ్రా, లింగేరి వంటి బ్రాండ్స్‌కు మోడల్‌గా చేస్తున్న అమీ జాక్సన్ ఇప్పుడు రెస్టారెంట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తుందట! ఈ విషయం గురించి ఈ అమ్మడు స్పందిస్తూ.. తాను షూటింగ్‌లకోసం పలు దేశాలు తిరిగాను.. అక్కడి రకరకాల వంటల రుచులను చూసిన తరువాత నాకు ఓ రెస్టారెంట్‌ను పెట్టాలనే ఆలోచన కలిగింది. త్వరలోనే అమ్మా, చెల్లి సహకారంతో ప్రారంభిస్తా .