4న వీడికి దూకుడెక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, కామ్నాజఠ్మలానీ జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో బి.సుధారెడ్డి సమర్పణలో పుష్యమి ఫిలిమ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వీడికి దూకుడెక్కువ’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా చిత్ర వివరాలను గురించి నిర్మాత తెలియజేస్తూ శ్రీకాంత్ కెరీర్‌లో నిలిచిపోయేలా రూపొందించిన చిత్రమిది. చక్రి అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం వుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 4న భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, దర్శకత్వం: సత్యనారాయణ ద్వారపూడి.