రవితేజ సరసన సీరత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ ఈ సంవత్సరం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ కాగా, మరొకటి సిరికొండ విక్రమ్ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’. రెండో చిత్రంలో తాజా సమాచారం ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. వాళ్ళల్లో రాశీఖన్నాను ముందే ఎంపిక చేయగా, మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి వుందని గతంలో చెప్పారు. అయితే ఆ పాత్రలో అమేజింగ్ బ్యూటీ సీరత్‌కపూర్, ప్రగ్యా జైస్వాల్ పేర్లు వినిపించాయి. అయితే వీరిద్దరిలో ఎవరు ఎంపిక అవుతారా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు త్వరలో యూనిట్ ప్రకటించేదాకా వేచిచూడక తప్పదు. రాజా ది గ్రేట్ సినిమాకు సంబంధించిన డార్జిలింగ్ షెడ్యూల్‌ను పూర్తిచేసి త్వరలో రెండో చిత్రానికి సంబంధించిన షూటింగ్‌కు వెళ్ళనున్నాడు.