రగిలిపోయే పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంటా రవి కథానాయకుడిగా జయంత్ సి.పరాన్జి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జయదేవ్’. తమిళంలో ఘనవిజయం సాధించిన సేతుపతి చిత్రానికి రీమేక్‌గా రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ తన తోటి పోలీసు అధికారికి జరిగిన అన్యాయాన్ని ఓర్చుకోలేక రగిలిపోయే పాత్రలో రవి నటించాడని, అవినీతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన పోలీసు ఆఫీసర్ కథనమే సినిమా అని, ప్రతి పోలీసు తన పాత్రను ఈ సినిమాలో చూసుకోవచ్చని తెలిపారు. గంటా రవికి ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని, పాటలు, రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అవుతాయని ఆయన అన్నారు.