ఐటెంపైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్తాలు.. రత్తాలు.. ఓసోసి రత్తాలు.. అంటూ మెగాస్టార్ సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఐటెం సాంగ్ చేసి దుమ్ములేపిన లక్ష్మీరాయ్, ఆ సినిమా తరువాత అందాల ఆరబోత విషయంలో మరీ రెచ్చిపోయింది. ఈమధ్య ఎక్కడ చూసినా బికినీ అందాలు ప్రదర్శించి హాట్ హాట్ ఫోజులిస్తూ రెచ్చగొట్టిన అమ్మడి వాలకం చూస్తుంటే కావాలనే ఇలా అవకాశాలు కోసం రెచ్చిపోతోందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం ఐటెం పాటలపైనే దృష్టిపెట్టిన రాయ్, లేటెస్టుగా టూ పీస్ పింక్ బికినీలో అందాలు ఆరబోసి సోషల్ మీడియాను హీటెక్కించింది. హిందీలో ‘జూలీ-2’ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు అందులోనూ శ్రుతిమించి అందాల ప్రదర్శనతో కష్టపడిందని ఇండస్ట్రీలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసంబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమాతో తన స్టార్ ఒక్కసారిగా మారిపోతుందని మురిసిపోతుంది!